21-07-2025 12:00:00 AM
సిరిసిల్ల: జులై 20 (విజయక్రాంతి)పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 25న ఇస్లామిక్ క రికులం అనే పుస్తక పరీక్షలను నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆదివారం రోజున, ప రీక్ష లో ఉత్తీర్లైన, విద్యార్థులకు మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ బహుమతులు అం దజేశారు. ఇస్లాం యొక్క పూర్తి పద్ధతిని ప ఠించిన పిల్లలకు కమిటీ వెయ్యి రూపాయలను బహుమతిగా అందించారు.
ఈ సంద ర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ సమీ మాట్లాడుతూ, పిల్లలకు ఇ స్లాం బోధనలను పద్ధతులు ఆచారాలు, ఖు రాన్ యొక్క విజ్ఞాన నేర్చుకోవాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు మహమ్మద్ స లీం, షేక్ యూసుఫ్, సయ్యద్ సాదిక్, సయ్య ద్ సమద్, సయ్యద్ జాంగిర్, సయ్యద్ అక్ర మ్, సయ్యద్ సోహెల్ ,మునీర్ ,ఇంతియా, అంజద్, మజీద్ కమిటీ సభ్యులు తదితరులుపాల్గొన్నారు.