calender_icon.png 30 September, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌ను కలిసిన రాజన్న ఆలయ ఈవో రమాదేవి

30-09-2025 01:01:23 AM

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) నూతన కలెక్టర్ ఎమ్. హరిత, ఐ. ఏ.ఎస్. మర్యాదపూర్వకంగా కలిసిన రాజన్న ఆలయ ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన హరిత, ఐ.ఏ.ఎస్ వే ములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈ వో ఎల్. రమాదేవి కలెక్టర్ కా ర్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఈవో పూల మొక్కతో శుభాకాంక్షలు తెలిపి, ఆలయం తరపున శా లువాతో సత్కరించారు.ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. చివరగా, ఈవో ఎల్. రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని కలెక్టర్ అందించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై, ప్రస్తుత పనుల పురోగతిపైఆరాతీశారు.