27 July, 2026 | 12:54 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

బోధన్ రూరల్ ఎస్‌ఐగా రాజశేఖర్

06-06-2026 12:00 AM

బోధన్, జున్ 5 (విజయక్రాంతి): బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్త్స్రగా రాజశేఖర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మాక్లూర్లో ఎస్త్స్రగా విధులు నిర్వహించిన ఆయనకు బోధన్ రూరల్కు బదిలీ చేశారు. బోధన్ రూరల్ ఎస్త్స్రగా పనిచేసిన మచ్చేందర్ స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) కి బదిలీ అయ్యారు.