20 August, 2026 | 9:13 PM

యర్రవరం గ్రామంలో రాజీవ్ గాంధీ జయంతి

20-08-2026 08:03 PM

హాజరైన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి 

కోదాడ,(విజయక్రాంతి): యర్రవరం గ్రామంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం రాజీవ్ విగ్రహానికి ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పాల్గొని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద వీరేపల్లి నాగేశ్వరరావు, నర్సింహాస్వామి టెంపుల్ చైర్మన్ నలజాల జగన్నాధం, పెండెం మంగమ్మ, గ్రామ శాఖ అధ్యక్షుడు లతీఫ్, ఉపాధ్యక్షుడు ఉపేందర్, ఏసీఎస్ డైరెక్టర్ శ్రీను, బెల్లంకొండ ఉపేందర్, శివయ్య, నరేష్, వెంకట్రావు, సత్యం, రామయ్య, శివయ్య, శేషగిరి, సత్యం, గోవర్దన్, గోర శ్రీనివాస్ మాజీ సర్పంచ్ , లక్ష్మీనారాయణ,రమేష్, మాజీ సీఈఓ హుస్సేన్, పెండెం బుచ్చయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.