16 March, 2026 | 5:20 AM

నేడు మంథనికి రామయంత్ర రథయాత్ర

05-11-2024 02:41 AM

మంథని, నవంబర్ 4: మంథనికి మంగళవారం రామయంత్ర రథయా  త్ర రానుంది. జగద్గురువు కంచి కామ కోటి పీఠాధిపతుల సూచన మేరకు కంచి నుంచి అయోధ్య వరకు ఈ రథయాత్ర కొనసాగుతోంది.  సుమా రు 150 కిలోల బంగారు పూతతో చేసిన శ్రీరామ యంత్రానికి కాంచీ పురంలోని కంచి పీఠంలో కొన్నేళ్లుగా పూజలు చేస్తున్నారు. ఈ రథయాత్ర మంగళవారం సాయంత్రం గాంధీచౌ క్ నుంచి ప్రారంభం కానుందని యా త్ర కో శ్రీధర్ తెలిపారు.