28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ బదిలీ

20-06-2025 06:49 PM

నూతన ఎస్ఐగా శ్రీనివాస్..

రామగిరి (విజయక్రాంతి): రామగిరి మండల ఎస్ఐ పెట్టం చంద్రకుమార్(SI Pettam Chandrakumar) సీసీఆర్ కు శుక్రవారం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గోదావరి ఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీనివాస్(SI Srinivas) రామగిరికి పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. శనివారం నూతన ఎస్ఐ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.