22 August, 2026 | 2:54 PM

Breaking News

ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం   •   ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు   •   అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి   •   డాక్యతాండలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు   •   ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు   •   జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష   •   వెంకటరామిరెడ్డి విగ్రహం నెలకొల్పాలని ఏకగ్రీవ తీర్మానం   •   మైలారం యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి   •  

భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.

29-04-2026 09:24 PM

కౌట(బి) గ్రామంలో కొనసాగుతున్న రథయాత్ర

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కౌట(బి )గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు అయిన బుధవారం భక్తులు రథయాత్రను నిర్వహించారు.ఈ సందర్భంగా వందలాదిమంది బ్రహ్మేంద్ర స్వామి భక్తులు కార్యక్రమానికి హాజరై ప్రధాన వీధుల గుండా కొనసాగిన పాదయాత్రలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వీరబ్రహ్మేంద్రస్వామి భక్తజన మండలి వారి తెలిపారు.చివరి రోజైనా ఒకటవ తేదీన వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం తో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.