15 April, 2026 | 12:04 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

నూతన బ్రిడ్జి నిర్మించాలని రాయపురం గ్రామస్తుల ధర్నా

18-02-2026 12:34 AM

గట్టు ఫిబ్రవరి 17: భారత్ మాల రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన రోడ్డు పనుల్లో గట్టు మండలం రాయపురం గ్రామస్తులు బ్రిడ్జ్ సౌకర్యం లేక గ్రామానికి చేరుకునేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు మంగళవారం బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్త్స్ర శేఖర్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకొని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ధర్నా విరమించాలని సమస్య ఏదైనా ఉంటే ఉన్నత అధికారులకు సమాచారం అందిస్తామని తెలిపారు