21 June, 2026 | 4:43 PM

యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి

21-06-2026 03:41 PM

దిర్శించర్ల గ్రామ సర్పంచ్ బుర్రి. సైదులు

నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండలంలోని, దిర్శించర్ల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాలలో,అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని జిహెచ్ఎం పుట్లూరి సత్యనారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ బుర్రి శ్రీనివాస్ పాల్గొన్న సందర్బంగా వారు మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం జూన్ 21 రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవo జరుపు కుంటామని, నిత్యం యోగ చేయడం వలన మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి,ఆధ్యాత్మికత కలుగుతుందన్నారు.