21 April, 2026 | 3:51 PM

Breaking News

జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •  

ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో

21-04-2026 02:50 PM

ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణ ఆధ్వర్యంలో దాడులు 

25000 నగదుతో పట్టుబడ్డ ఆర్డీవో

నారాయణపేట,(విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలో ఏసీబీ(Anti Corruption Bureau) దాడుల్లో పేట ఆర్డీవో రామచంద్రనాయక్ 25000 లంచం తీసుకొంటూ ఎసిబికి పట్టుబడిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి జనన ధృవీకరణ పత్రం కోసం ఆర్డీవో రామచంద్రనాయక్ సంప్రదించగా  డబ్బులు డిమాండ్ చేయటంతో ఆయన ఏసీబీని ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఆధారాలు సేకరించిన ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణ ఆధ్వర్యంలో నారాయణపేట ఆర్డీఓ పై నిఘా ఏర్పాటు చేసి పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణ తెలిపారు.