calender_icon.png 25 July, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేత

24-07-2025 12:19:22 AM

మనోహరాబాద్, జూలై 23 : మనోహరాబాద్ మండల పరిధిలో వేర్వేరు సంఘటనలలో పోగొట్టుకున్న సెల్ఫోన్లను పోలీసులు తిరిగి అందించారు.  ఈ మేరకు 8 సెల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి వాటిని స్వాధీన పరుచుకున్నారు. బాధితులకు మనోహరాబాద్ ఎస్త్స్ర సుభాష్ గౌడ్ సెల్ఫోన్లను అందించారు.