26 June, 2026 | 6:29 PM

Breaking News

డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •  

ఉపాధి హామీ పని గంటలను తగ్గించండి

24-04-2026 02:52 PM

బోథ్,(విజయక్రాంతి): వేసవి కాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పని గంటలను నాలుగు గంటలకు బదులు మూడు గంటలు చేయాలని ఉపాధి హామీ కూలీలు కోరారు. శుక్రవారం మండలంలో ని జీడిపల్లి గ్రామంలో కూలీలు చేపడుతున్న పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రాథోడ్ రవీందర్ ఎంపీడీవో రమేష్ లతో కలిసి పరిశీలించారు, ఉదయం 6 గంటలకు పనికి వచ్చి సకాలంలో పనులు పూర్తి చేసుకుని వెళ్లాలని అధికారులు కూలీలకు తెలిపారు, ఆయన వెంట పంచాయతీ అధికారి అంజయ్య ఈసీ మధుకర్ టి ఏ లు ఎస్ఏలు మెట్లు పాల్గొన్నారు