calender_icon.png 19 October, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

34 రోడ్ల పనులకు రూ.868 కోట్లు విడుదల

19-10-2025 12:48:33 AM

ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాం తి): ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని 34 రోడ్లకు సంబంధించిన విస్తరణ, బలోపేతం కోసం రూ.868 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శనివారం ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర రోడ్డు మౌలిక సదుపాయాల నిధి కింద ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.