calender_icon.png 5 July, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోచ్ పదవికి రాజీనామా

07-12-2024 12:34:59 AM

జోహన్నెస్‌బర్గ్: మాజీ క్రికెటర్ జేపీ డుమిని సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాల రిత్యా డుమిని పదవి నుంచి తప్పుకున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) శుక్రవారం వెల్లడించింది. గతేడాది మార్చిలో డుమిని దక్షిణాఫ్రికా జట్టుకు పరిమిత ఓవర్ల కోచ్‌గా ఎంపికయ్యాడు.‘డుమిని రాజీనామాతో సఫారీలకు బ్యాటింగ్ కోచ్ అవసరం ఏర్పడింది. త్వరలోనే కొత్త కోచ్ పేరును వెల్లడిస్తాం’ అని సీఎస్‌ఏ తెలిపింది.