28 July, 2026 | 1:29 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ప్రజాపాలనలో సమస్యల పరిష్కారం

04-06-2026 05:47 PM

ములకలపల్లి, జూన్ 4 (విజయక్రాంతి): గ్రామపంచాయతీలోని సమస్యలు  ప్రజాపాలన ప్రభుత్వం ద్వారా పరిష్కారం కానున్నట్లు జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ తెలిపారు. గురువారం ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీ లో జరిగిన గ్రామసభ లో సర్పంచ్ కుంజా వినోద్ మాట్లాడుతూ జగన్నాధపురం గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జలగం మాధవి, వార్డు సభ్యులు, సెక్రటరీ సునేష్ వ్యవసాయ శాఖ ఏఈఓ, ఆర్డబ్ల్యూ యస్ ఎఈ గృహ నిర్మాణ శాఖ ఏఈ,ఎన్ఆర్ఈజీఎస్, విద్యా, వైద్య, ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులు,గ్రామ కమిటీ అధ్యక్షులు పామర్తి  కృష్ణ,మరీదు నాగు,మీడియం నారాయణ, రామాచారి,కూరం రామకృష్ణ,  సోయం బోడప్ప,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.