19 April, 2026 | 8:18 AM

ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు

19-06-2025 01:20 AM

టెహ్రాన్, జూన్ 18: ఇరాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు వి ధిస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీ సుకుంది. భద్రతా చర్యల్లో భాగంగా ఆ ంక్షలు విధించినట్టు పేర్కొంది. బుధవారం సాయంత్రం 5.30 గంటల ను ంచి ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సే వల స్తంభించాయి.

ఇంటర్నెట్ సే వ ల్లో భాగంగా దేశానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ప ం పించకుండా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి ప్రజలు వాడొద్దని ఇరానియన్లను ప్రభుత్వం కోరింది.