17 June, 2026 | 8:37 PM

Breaking News

సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •   జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు   •  

ఉద్యోగ విరమణ సన్మానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర

11-03-2026 06:19 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని మాధురి ఫంక్షన్ హాల్ నందు బుధవారం మట్టా ఆజయ్ కుమార్ ఉద్యోగ విరమణ సన్మానోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొని, వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూసంపూడి మహేష్, కొత్తూరు ఉమామహేశ్వరరావు, దొడ్డ శంకర్రావు, శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, మల్లూరి అంకంరాజు, అద్దంకి అనిల్, చంద్ పాషా, పర్వతనేని వేణు, మీదే శ్రీను, క్లబ్ వెంకటేశ్వరరావు, కృష్ణ తదితరులున్నారు.