28 August, 2026 | 2:01 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి

17-06-2026 07:56 PM

ప్రముఖ ప్రవచనకర్త రాధా మనోహర్ దాస్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): సనాతన ధర్మ పరిరక్షణ,హిందూ సంస్కృతిని భావితరాలకు అందించి వాటిని కాపాడుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త,ప్రవచనకర్త రాధా మనోహర్ దాస్ అన్నారు. రాష్ట్రంలో ప్రధమంగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి ద్వాదశ ఆదిత్యాధి క్షేత్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం హిందూ సనాతన ధర్మం, కుటుంబ విలువలు, భక్తి మార్గం, ఆధ్యాత్మిక అంశాలు, హిందూ ధర్మం ఎదుర్కొంటున్న సవాళ్లపై భక్తులకు హితబోధ చేశారు.