15 June, 2026 | 9:46 PM

Breaking News

చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •  

బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

15-06-2026 09:09 PM

* రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ఘన సన్మానం

బల్మూర్,(విజయక్రాంతి): బల్మూర్ నూతన ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన రాఘవులు విధుల్లో అలసత్వం వహించడంతో జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎంపీఓగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డిని బల్మూరు ఎంపీడీవోగా నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవోను అచ్చంపేట రెడ్డి సేవా సమితి ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఆయన మున్ముందు మరిన్ని బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు.