18 April, 2026 | 12:09 PM

Breaking News

పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •   మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •   సత్తుపల్లి జాతీయ రహదారిపై సాఫీగా ప్రయాణం   •  

మహబూబాబాద్ టౌన్ సిఐ ‘పెండ్యాల’ కు రివార్డు

27-04-2025 10:25 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పెండ్యాల దేవేందర్(Circle Inspector Pendyala Devender) మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.