28 August, 2026 | 2:00 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

పేద విద్యార్థులకు అందని విద్యా హక్కు చట్టం

16-06-2025 12:00 AM

గద్వాల టౌన్, జూన్ 15 : 2009 నిబంధనల ( విద్యా హక్కు చట్టం ) ప్రకారంగా ప్ర వేట్ విద్యాసంస్థలో పేద విద్యార్థులకు అంద డం లేదని బి ఆర్ ఎస్వి రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రం లోని ఓ ప్రవేట్ కార్యాలయం లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ యన మాట్లాడారు.

ప్రభుత్వ నిబంధనలను ప్రవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నారన్నారు. ప్రవేట్, కా ర్పొరేట్ విద్యాసంస్థలో రాష్ట్ర ప్రభుత్వం వెం టనే ఫీజుల నియంత్రణ చట్టం అమలు చే యాలని లేని పక్షం లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అయన హెచ్చ రించారు. ఈ సమావేశంలో మహేష్, రంగస్వామి, చక్రి తదితరులు పాల్గొన్నారు .