17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

చండీయాగంలో బాన్సువాడ ఉద్యమకారులు

16-06-2025 12:00 AM

బాన్సువాడ, జూన్ 15,(విజయక్రాంతి):  ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఛైర్మన్ చీమ శ్రీనివాసరావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్లో మహా చండీయాగం నిర్వహించారు. ఇందులో బాన్సువాడ నుంచి టీయూఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో ఉద్యమకారులు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల ప్రధాన కార్యదర్శి చందు, భాస్కర్, బాబాగౌడ్, కృష్ణ, శ్యామ్, భీమనాయక్, సాయికుమార్, గంగారాం, యోగేష్, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.