15 March, 2026 | 10:28 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

సెమీస్‌లో రిత్విక్ జోడీ

07-11-2024 12:02 AM

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న మొసెల్లె ఓపెన్ టోర్నీలో డబుల్స్ విభాగంలో హైదరాబాదీ స్టార్ రిత్విక్ చౌదరీ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. పోర్చుగల్‌కు చెందిన ఇడౌర్డ్ వస్సెలిన్‌తో జతకట్టిన రిత్విక్ టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌లో రిత్విక్ జోడీ 7 (7/1), 6 గొంజాలెజ్ (మెక్సికో) (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. తెలుగు రాష్ట్రానికి చెందిన రిత్విక్‌కు ఇదే తొలి ఏటీపీ టూర్ సెమీఫైనల్ కావడం విశేషం.  భారత్‌కు చెందిన సుమిత్ నాగల్ సింగిల్స్‌లో.. డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ తొలి రౌండ్‌కే పరిమితమయ్యారు.