14 July, 2026 | 5:17 PM

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

14-05-2024 08:06 PM

నల్గొండ : నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మగళవారం ఒకరు మృతి చెందారు. అద్దంకి- నార్కట్ పల్లి జాతీయ రహదారిపై ట్రాక్టర్- ప్రవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కోన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డైవర్ మృత్యువాతపడ్డారు. మృతుడు యాదయ్యగా గుర్తించారు. సమచారం అందుకున్న పోలిసులు సంఘటనా స్థలికి చేరుకోని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక దవాఖనాకు తలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఘటనకు సంబంధంచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.