16 April, 2026 | 11:54 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

రోడ్డు భద్రత అందరి బాధ్యత: ఎస్పీ

24-02-2026 01:01 AM

నిర్మల్, ఫిబ్రవరి23 (విజయక్రాంతి): ప్రజల ప్రాణ భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ప్రారంభమైన రెండవ దశ అరైవ్ అలైవ్ 2026 కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు రెండవ రోజులో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో లేన్ డిసిప్లిన్ డ్రైవ్ దినంను నిర్వహించారు. రహదారి భద్రత అందరి బాధ్యత అనే సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ, సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.