16 April, 2026 | 9:10 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బీసీ గురుకులాలకు రూ.67 కోట్లు

28-06-2025 01:48 AM

- గీత కార్మికులకు రూ.17 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు 

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలకు రూ. 67.51 కోట్ల నిధులను, గీత కార్మికులకు రూ. 17 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ గురుకుల సంస్థలోని హైస్కూల్ కమ్ జూనియర్ కాలేజీలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల కింద నిధు లను విడుదల చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గీత కార్మికుల కోసం విడుదల చేసిన నిధులను తెలంగాణలో గీత కార్మికుల సహకార ఫైనాన్స్ కా ర్పొరేషన్‌కు కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.