14 August, 2026 | 2:19 PM

కవితను కలిసిన మాజీ మంత్రులు సబితా, సత్యవతి రాథోడ్

18-06-2024 10:39 AM

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయిన విషయం తెలిసిందే. ములాకత్ లో భాగంగా తిహాడ్ జైలుకు వచ్చిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మంగళవారం ఉదయం కలిశారు. కవితను యోగ క్షేమాలు తెలుసుకుని న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు.