14 August, 2026 | 12:57 PM

కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

18-06-2024 11:06 AM

హైదరాబాద్ : కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. యువతను ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దేంకుగానూ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చే పనులకు ఇవాళ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మల్లేపల్లిలో ఐటీఐ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. తరువాత మధ్యాహ్నం 2.30 నిమిషాలకు వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.