29 July, 2026 | 6:05 PM

Breaking News

గ్రామపంచాయతీ రికార్డులు స్వాధీనం విచారణ   •   బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక   •   వందేళ్ల మామిడి చెట్టు.. నెలా మట్టం   •   అర్హులైన ప్రతి ఓటరు పేరు... ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడండి   •   గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం   •   ప్రసూతి తల్లులకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు అందించాలి   •   ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించిన సింగరేణి వైసీఓఏ లేడీస్ క్లబ్   •   మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ   •   ఆర్మూర్ లో వన మహోత్సవం   •   కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలేటి ఆనందరావు నియామకం   •  

కూసుమంచి తహాశీల్దారుగా సైదులు బాధ్యతలు స్వీకరణ

28-03-2026 03:50 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి నూతన తహాశీల్దారుగా సైదులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు పనిచేసిన తహసీల్దార్ రవికుమార్ బదిలీపై వెళ్ళారు. ఆయన స్థానంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ గా పనిచేస్తున్న సైదులను కూసుమంచికి బదిలీ చేయగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూభారతి పథకానికి కూసుమంచి మండలంను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, సిబ్బంది అందర్ని కలుపుకుని కచ్చితంగా రైతులు మేలు జరిగే విధంగా పనిచేస్తామని హామి ఇచ్చారు.