calender_icon.png 28 October, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూనియర్ క్యాటగిరీ విజేతగా సాయితన్విరెడ్డి

26-10-2025 12:00:00 AM

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): యువ రైడర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలం గాణ స్టేట్ ఈక్వెస్ట్రియన్ అసోసియేషన్ నిర్వహిస్తున్న రీజనల్ ఈక్వెస్ట్రియన్ లీగ్ జూనియర్ డ్రెస్సేజ్ క్యాటగిరీలో సా యితన్విరెడ్డి విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో 54.45 పాయిం ట్లు సాధించిఅ్ర గస్థానాన్ని కైవసం చేసుకుంది. షో జంపింగ్ చిల్డ్రన్ విభాగంలో నాసర్‌పోలోకు చెందిన మహ్మద్ అమీర్ సాన్వాజ్ అగ్రస్థానంలో నిలిచాడు.

ఇదే విభాగంలో ఆర్చి హార్స్ అకాడమీ రైడర్ పె నుముచ్చు ఆర్నవ్ శ్రీ రెండో స్థానంలోనూ, అజీ మిర్(నాసర్‌పోలో) మూడోస్థానంలో నూ, ఎహ సాన్ నాయుడు (టీహెచ్‌ఈసీ) నాలుగో స్థానంలోనూ నిలిచారు. షో జం పింగ్ చిల్డ్రన్ విభాగంలో సలోమి అనెట్ క్యాస్టిలినో మొద టి స్థానంలో నిలిస్తే... మీర్ నజాముద్దీన్ అజామ్(నాసర్‌పోలో), అయా న్ వర్మ నడింపల్లి(నాసర్‌పోలో) తర్వాతి స్థానాల్లో నిలిచారు.