6 June, 2026 | 8:34 PM

Breaking News

బదిలీపై వెళ్తున్న డీవైపీఎం సన్మానం   •   విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: పోగుల సైదులు గౌడ్   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వాక్ బోర్డు అధికారి   •   అధ్యాపకులు మనసుపెట్టి భోదించాలి: ఎన్ఆర్ఐ గోపాల్ టీకే కృష్ణ   •   పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ అభివృద్ధి పనులకు శ్రీకారం   •   అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   రైతుల వడ్లు రక్షించిన పోలీసులు   •   మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో రెండో రోజు ప్రత్యేక వార్డుల సభ   •   ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ అభ్యర్ధులకు సర్టిఫికెట్లు అందజేసిన జివి కిరణ్ కుమార్   •  

టీఆర్ఎస్ జండా గద్దెను పరిశీలించిన సలేంద్ర కొమురయ్య యాదవ్

06-06-2026 07:26 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రి నగర్ బస్ స్టాప్ వద్ద తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యులు సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు జూన్ 20 వరకు జెండా పండుగ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్మాణం అవుతున్న జెండా గద్దెను తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యులు సలేంద్ర కొమురయ్య యాదవ్  పరిశీలించారు. జెండా గద్దెల నిర్మాణంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలు,  గ్రామాలలో ఈ జెండా పండుగ సందర్భంగా జెండా గద్దెలను నిర్మిస్తామని సలేంద్ర కొమురయ్య యాదవ్ తెలిపారు.