25 May, 2026 | 6:58 PM

Breaking News

ఆ పన్నులను ఆదుకుంటేనే... జీవితంలో సార్ధకత   •   నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు.. నలుగురు నిందితులు అరెస్టు   •   ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: పిల్లుట్ల రఘు   •   ఏడుపాయల చెక్‌డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం   •   ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   పాలకోయ్యతండా, మంచి కనగర్ చిన్నారులను విద్యకు దూరం చేయవద్దు   •   రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థి ప్రతిభ   •   ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.. సిఐటియు డిమాండ్   •   ఈత సరదా విషాదంగా మారొద్దు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   వడ దెబ్బతో వ్యక్తి మృతి   •  

ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్

02-04-2026 01:20 PM

సన్మానించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

పెద్దపల్లి, దర్మారం, ఏప్రిల్ 02 (విజయ క్రాంతి): ధర్మారం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షునిగా బొట్లవనపర్తి గ్రామ సర్పంచ్ సంగా రంజిత్ కుమార్ యాదవ్ ను ధర్మారం మండల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాఊ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సంగ రంజిత్ కుమార్ యాదవ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కమిటీకి గౌరవాధ్యక్షులుగా కొడారి మంగతో పాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

వైస్ ప్రెసిడెంట్ గా బంగిటపు కొమురయ్య, జనరల్ సెక్రటరీగా వీరపాల్ మైదారం, సెక్రటరీ గా ఇరుగురల్ల మహేష్, ట్రెజరర్ గా డి. రాజు, కార్యవర్గ సభ్యులుగా  నందాల మల్లేష్, భుక్యా సంగీత, సున్నం రాజయ్య, కూసా శ్రీ వాణి, మండ శ్రీనివాస్, కల్వ సుగుణ ఎన్నికయ్యారు. తన పై నమ్మకంతో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడిగా నియమించిన సర్పంచ్ లకు మంత్రి  లక్ష్మణ్ కుమార్ కు రంజిత్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.