calender_icon.png 4 June, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బక్రీద్ కోసం మసీదులో పారిశుద్ధ్య పనులు

02-06-2025 04:32:25 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): రానున్న బక్రీద్ పండుగ కోసం ఖానాపూర్ మున్సిపల్(Khanapur Municipal) కేంద్రంలో ఉన్న ఈద్గా మసీదులో సోమవారం పారిశుధ్య పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం(Former Municipal Chairman Rajula Satyam) పరిశీలించారు. కార్యక్రమంలో జామా మసీదు అధ్యక్షుడు జహీర్ అహ్మద్, మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ షబ్బీర్ పాష, పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా, సలీం ఖాన్, ఏజిపి ఆసిఫ్ అలీ, మసీదు ఉపాధ్యక్షుడు ముషీర్, జియ, మున్సిపల్ అధికారులు సురేందర్, జవాన్ శంకర్, కార్మికులు తదితరులు ఉన్నారు.