సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి కూతురు వివాహానికి హాజరైన సంజయ్ దాస్
10-11-2025 09:15 PM
చిట్యాల (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఏనుముల తిరుపతి రెడ్డి కూతురు రచన - అన్షుమాన్ ల వివాహా రీసెప్షన్ హైదరాబాద్ లోని సవాయా కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి చిట్యాల పట్టణానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ దాస్ గౌడ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.




