10-11-2025 09:18:42 PM
చొప్పదండి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ సృష్టికర్త అందెశ్రీ(64) కన్నుమూశారు. ఇందుమూలంగా గీర్వాణి పాఠశాల ప్రిన్సిపాల్ సొప్పరి ప్రతాప్ అందెశ్రీ గురించి వివరిస్తు వారు ఎన్నో అవార్డులు అంధుకోవడం జరిగిందని, వారు ఎన్నో మహనీయమైన రచనలు అందించరని మన తెలంగాణకి ఎన్నో సేవలు సమకూర్చారని తెలుపుతు ఈ కార్యక్రమంలో కోడూరి నాగరాజు, సిరిపురం శ్రీనివాస్, యోగా మాస్టర్ ,వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృంధం, విద్యార్థిని విద్యార్థులు ఆ మహానీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.