త్రిపుర రాష్ట్ర గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సంకినేని
28-12-2025 04:42 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి లోక్ భవన్ అగర్తలలో బిజెపి రాష్ట్ర నాయకులు & మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గవర్నర్ ను బోకి శాలువాతో ఘనంగా సన్మానించారు.






