15 August, 2026 | 7:51 PM

సర్బానంద ఏకగ్రీవం

23-09-2024 12:00 AM

దిబ్రూగడ్: అసోం ఒలింపిక్ అసోసియేషన్ (ఏఓఏ) అధ్యక్షుడిగా కేంద్ర మం త్రి సర్బానంద సోనోవాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. బీజేపీ లీడర్ లక్ష కొన్వార్ జనరల్ సెక్రటరీగా, అశోక్ కుమార్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.