1 June, 2026 | 8:49 PM

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన సర్పంచ్ ఆర్మూర్ లావణ్య

01-06-2026 08:09 PM

బోధన్,(విజయక్రాంతి)నవిపేట్ మండలాల్లో నాళేశ్వర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాంజూరు చేసినా ఇందిరమ్మ ఇండ్లను సోమవారం రోజున  నాళేశ్వర్ గ్రామంలో సర్పంచ్ ఆర్ముర్ లావణ్య  ప్రారంభించారు. ఈ సందర్భంగా నాళేశ్వర్ గ్రామానికి 48 మంది లబ్ధిదారులకు ఇండ్లు మాంజూరు కావడం జరిగిందన్నారు. ఆవన్ని చివరి దశలో పూర్తి కావడానికి వచ్చాయన్నారు.