calender_icon.png 6 December, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిమోట్ గుర్తకు ఓటు వేసి ఆశీర్వదించండి

06-12-2025 01:16:56 PM

మీ బిడ్డ శ్రీహరిగౌడ్ ను దీవించండి గ్రామ అభివృద్ధికి బాటలు వేయండి.

జగదేవపూర్: జగదేవపూర్ మండల పరిధిలోనీ మునిగడప గ్రామంలో వంటేరు ప్రతాప్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థి పబ్బ శ్రీహరి గౌడ్ తో ఇంటింటి ప్రచారం చేసారు. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పబ్బ శ్రీహరి గౌడ్ గెలుపు కోసం కృషి చేయాలి అని  పిలిపునిచ్చారు. హరి గౌడ్ తోనే గ్రామంలో అభివృద్ధి సాధ్యం అన్నారు.రిమోట్ గుర్తుకు ఓటేసి గ్రామంలో నీ సమస్యలు అన్నిటికి చర్మగితం పడలని తెలిపారు.

కేసీఆర్ హయాంలో గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు,మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమలు చేపట్టి గజ్వెల్ నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చారాణి ప్రజలు ఎవరు ప్రలోబాలకు లొంగకుండా బి ఆర్ ఎస్ అభ్యర్థి శ్రీహరిగౌడ్ రిమోట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తో మునిగడప గ్రామంలో గెలిపించాలి అని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమం లో పార్టీ సీనియర్ నాయకులు పిఎసిఎస్ డైరెక్టర్ గుర్రం శ్రీనివాస్, నాయకులు మాజీ ఎంపిటిసి కిరణ్ గౌడ్, గు గుమ్మల భాను నర్ర బిక్షపతి, బోమ్మల భాను, నర్ర బిక్షపతి,పార్టీ బిసి సెల్ అధ్యక్షులు శ్రీశైలం,గుర్రం సుధాకర్ గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.