మొక్కల ఎదుగుదల కోసం నీరు అందించిన సర్పంచ్
28-02-2026 02:32 AM
దోమకొండ, ఫిబ్రవరి 27 ( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారీపేట గ్రామంలో డ్రైడే కార్యక్రమంలో భాగంగా మొక్కలకు నీరు పట్టిన గ్రామ సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ , ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ,పాలకవర్గ సభ్యులు అంబర్ పేటలో శుక్రవారం మొక్కల ఎదుగుదల కొరకై అంబర్పేట పాలకవర్గంతో కలిసి చెట్లకు నీరు పట్టిన గ్రామ సర్పంచ్ మరియు ఎంపీడీవో పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




