calender_icon.png 21 July, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

21-07-2025 12:30:03 AM

ఖమ్మం/కల్లూరు, జులై 20 (విజయ క్రాంతి): సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదివారం కల్లూరు, పె నుబల్లి మండలల్లో లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కల్లూరు ఎన్ ఎస్ పి వద్ద శ్రీ మారెమ్మ తల్లి గుడి వద్ద బోనాలు జా తర పండుగ కార్యక్రమం లో మహిళలతో క లిసి పాల్గొని బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు.

కల్లూరు పట్టణం లో ఒక ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించారు.పెనుబల్లి మండలం ముత్తు గూడెం గ్రామం లో ఒక రెస్టారెంట్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో కల్లూరు ఏఎంసి చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కల్లూరు, పెనుబల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.