16 March, 2026 | 1:19 AM

ఘనంగా సన్మానం

14-01-2026 09:20 PM

మోతే,(విజయక్రాంతి): మండల పరిధిలోని రాంపురం తండా గ్రామ పంచాయతీలో బుధవారం ఎస్సీ కమ్యూనిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ బానోతు సత్యవతి శ్రీను, ఉప సర్పంచ్ ఆంగోతు శైలజ మోహన్ ను గజామాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గంట వీరయ్య, గంట బాబు, బండ్ల రవి, గంట మైసయ్య, ఉప్పుల నవీన్, బండ్ల శోభ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.