calender_icon.png 21 November, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలపల్లిలో పేదింటి పెళ్లికి దుద్దిళ్ల చేయూతలో బియ్యం అందజేత

21-11-2025 10:02:06 PM

కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు

కమాన్ పూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలతో మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన రాస భక్తుల సాంబయ్య కూతురి వివాహానికి దుద్దిళ్ల చేయిత పథకంలో భాగంగా 50 కేజీల బియ్యాన్ని పెళ్లి కానుకగా శుక్రవారం కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబానికి అందించారు.