26 June, 2026 | 1:00 AM

దోస్త్‌లో కేటాయించిన సీట్లు 93,516

26-06-2026 12:16 AM
  1. మూడవ విడత పూర్తి
  2. కామర్స్‌లోనే అత్యధికంగా 37,510 సీట్లు భర్తీ  

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): దోస్త్ మూడవ విడత సీట్లను విద్యార్థులకు అధికారులు కేటాయించారు. మొత్తం మూడో విడతలో 90,652 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా అందులో సీట్లు పొందిన వారిలో 93,516 మంది అభ్యర్థులు ఉన్నారు. మూడో విడతలోనూ కామర్స్‌లోనే అత్యధికంగా 37,510 సీట్లు భర్తీ అయ్యాయి.