1 August, 2026 | 5:52 PM

Breaking News

వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •  

దోస్త్ ఫేజ్2లో 52,302 మందికి సీట్లు

31-05-2026 01:30 AM

నేటి నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): దోస్త్ రెండో విడత సీట్లను కేటాయించారు. మొత్తం 52,302 మంది సీట్లు పొందారు. కామర్స్‌లో 21,431, ఫిజికల్ సైన్సెస్‌లో 15,245 మంది, లైఫ్ సైన్సెస్‌లో 9,664 మంది, ఆర్ట్స్‌లో 5955 మంది, ఇతరులు ఏడుగురు సీట్లు పొందారు. ఆదివారం నుంచి జూన్ 5 వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫేజ్3 రిజిస్ట్రేషన్లు ఆదివారం నుంచి జూన్ 16 వరకు చేసుకోవ చ్చు. సీట్ల కేటాయింపు జూన్ 20న కేటాయించనున్నారు.