17 June, 2026 | 11:09 AM

Breaking News

మంత్రులు అడ్లూరి, వివేక్ కు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

క్రేజ్ వీల్స్ ట్రాక్టర్ వినియోగిస్తే వాహనాల సీజ్

07-12-2024 05:34 PM

మొదటి సారి పట్టుపడితే వేయి రూపాయల జరిమానా, రెండవసారి వాహనం సీజ్

క్రేజ్ వీల్స్ వినియోగం వల్ల రోడ్లు దెబ్బ తింటాయి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష...

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో క్రేజ్ వీల్స్ ట్రాక్టర్ వినియోగిస్తే వాహనాల సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరి నాట్లు వేసే సీజన్ నేపథ్యంలో ట్రాక్టర్ వాహనాలను రోడ్లపై క్రేజ్ వీల్స్ తో నడుపడం వల్ల రోడ్లు నష్టానికి గురవుతున్నాయని, రోడ్లపై క్రేజ్ వీల్స్ తో ట్రాక్టర్ నడపడం మొదటిసారి గమనిస్తే రూ.1000 రూపాయల జరిమానా, రెండవసారి గమనిస్తే వాహనం సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. క్రేజ్ వీల్స్ తో ట్రాక్టర్లు రోడ్లపై నడుపవద్దని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.