16 August, 2026 | 5:34 PM

మాజీ ఎమ్మెల్యే పరామర్శ

16-08-2026 04:39 PM

కుబీర్ (విజయ క్రాంతి): కుంటాల మండలం ఓలా   రాజాపూర్. గ్రామంలోసల్మాన్ గారు రాజాపూర్ లో ప్రకాష్ గారుఇటీవల మరణించడంతో వారి కుటుంబానికి పరామర్శించడానికి మన మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. జరిగిన సంఘటన పట్ల విచారణ వ్యక్తం చేసి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. మాజీ జెడ్పిటిసి కొత్తపల్లి బుచ్చన్న నాయకులు హైమద్ పాషా, యూసుఫ్ జగదీశ్వర్ తధాలు ఉన్నారు.