calender_icon.png 12 September, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయితీ సిలిండర్ల స్వాధీనం

12-09-2025 12:00:00 AM

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): కాగజ్ నగర్, మండలం పలు హోటల్ లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు హోటల్లలో అక్రమంగా  రాయితీ సిలిండర్లను వినియోగిస్తున్న వినియోగిస్తుండగా  సీజ్ చేసినట్లు ఇన్ఫోసిమెం ట్ అధికారులు తెలిపారు.చేయడం జరిగింది. 17 సిలిండర్లను స్వాధీన పరుచుకున్న ట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాజ్ కుమార్, శ్రీనివాస్ , ఆర్‌ఐ సిద్ధార్థలు పాల్గొన్నారు.