calender_icon.png 4 December, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆవాల సరోజ మృతి

04-12-2025 05:33:55 PM

నివాళులర్పించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి..

కరీంనగర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉండి దాదాపు 20 సంవత్సరాలు ఆనాటి ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆవాల సరోజ మృతి చెందారు. గురువారం పార్థీవదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.