6 July, 2026 | 1:38 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం

06-07-2026 01:06 PM

దమ్మపేట, జూలై 06(విజయక్రాంతి): మండల పరిధిలోని మందలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొర మాతృమూర్తి అకాల మరణం చెందడంతో ఆమె పార్థివదేహానికి అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు, మాజీ ఎం ఎల్ ఏ తాటి వెంకటేశ్వర్లు నివాళులర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరను పరామర్శించిన వారిలో మాజీ జేపీటీసీ పైడి వెంకటేశ్వరావు, మాజీ సొసైటీ చైర్మన్, రావు జోగేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు రావు శ్రీధర్, పిట్టల రాంబాబు, సీకే నాగార్జున, యార్లగడ్డ ఈశ్వర్, చామర్తి సాయి ప్రసాద్ శాస్త్రి, చిక్కాల శ్రీను, ఉదయగిరి శివ తదితరులు ఉన్నారు.